హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్ర సరిపోకపోతే కలిగే ముఖ్యమైన నష్టాలు

Advertisement

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గి పోతాయి. చిరాకు, తీవ్రమైన కోపం వస్తాయి. రక్తపోటు (BP) పెరిగి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంది. హార్మోన్లు దెబ్బతిని మధుమేహం వచ్చే ప్రమాదం, అలాగే బరువు పెరగుతారు. బాడిలో ఇమ్యూనిటీ తగ్గి జలుబు, ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతాయి. థైరాయిడ్, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చి ముఖంలో గ్లో తగ్గుతుంది.

Advertisement

Advertisement