హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్రలేమితో హెయిర్ ఫాల్

Advertisement

నిద్ర లేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు.. అది నేరుగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక కార్టిసోల్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా.. కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా అసంపూర్తి నిద్ర జుట్టు, తల చర్మాన్ని పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement