హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మరీచ్యాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

Advertisement

మరీచ్యాసనం అనేది యోగాభ్యాసంలోని అద్భుతమైన భంగిమ. ఇది అంతర్గత అవయవాలను ఆరోగ్యంతో ప్రకాశింపజేసి, వెన్నెముక శ్రేయస్సును పెంపొందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పొత్తికడుపు ప్రాంతాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల మెదడు పనితీరును ప్రేరేపిస్తుంది.

Advertisement

Advertisement