హైదరాబాద్: 28°C
వ్యాపారం

నేటి నుంచి HICCలో 'ఏరోమార్ట్' సదస్సు

Advertisement

విమానయాన, రక్షణ రంగాల అభివృద్ధే లక్ష్యంగా 'ఏరోమార్ట్ హైదరాబాద్-2026' అంతర్జాతీయ సదస్సు ఇవాళ్టి నుంచి HICCలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరగనున్న సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి 400 కంపెనీలు, 1200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత్‌లో విస్తరిస్తున్న ఏవియేషన్ రంగానికి అనుగుణంగా, కొత్త భాగస్వామ్యాలు, కీలక వ్యాపార ఒప్పందాలకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

Advertisement

Advertisement