NZB: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి విజయలలిత తెలిపారు. అభ్యర్థులు జులై 1 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. జులై 7న డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. 6 కేంద్రాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
వార్తలు
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


