ASR: చింతపల్లి మండలంలో 9,038 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,82,15,500 సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. ఈనెల 30న పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జులై 1వ తేదీ బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటూ, లబ్ధిదారులందరూ అందుబాటులో ఉండాలన్నారు.
వార్తలు
'చింతపల్లి మండలానికి రూ.3.82 కోట్లు మంజూరు'
Advertisement
Advertisement
Advertisement


