హైదరాబాద్: 28°C
వార్తలు

షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న జిల్లా వాసి

Advertisement

SKLM: ఇంటర్మీడియట్‌‌లో ప్రతిభ కనబరిచిన ఎం.అస్మిత రాష్ట్ర ప్రభుత్వ సైనింగ్ స్టార్ అవార్డును అందుకుంది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిషరీస్ గ్రూపులో చదివిన ఆమె 1000/984 మార్కులు సాధించి ఈ ఘనతను దక్కించుకుంది. సోమవారం సాయంత్రం తాడేపల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ నుంచి అవార్డును అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్యాంసుందర్ తెలిపారు.

Advertisement

Advertisement