హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన సామాజిక భవనమా లేక స్టోర్ రూమా..?

Advertisement

PPM: జిల్లా కేంద్రంలో నిర్మాణం చేసిన గిరిజన సామజిక భవనాన్ని పార్వతీపురం ఐటీడీఏ అధికారులు స్టోర్ రూమ్‌గా మార్చారు. ఇదేం పద్ధతి అని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ ప్రశ్నించారు. ఈ మేరకు బాధ్యులైన అధికారులపై పీవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన సమావేశాలు పెట్టుకోవటం కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్‌ను ఇలా వాడటం సరికాదన్నారు.

Advertisement

Advertisement