హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ!

Advertisement

WNP: ప్రియదర్శని జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ రోజురోజుకు తగ్గిపోతోందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. సోమవారం 2.572 టీఎంసీలు(లైవ్) ఉన్న నీటి నిల్వ, నేడు ఉదయానికి 2.511 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.218 టీఎంసీల గ్రాస్ నిల్వ ఉందని పేర్కొన్నారు. ఆవిరి రూపంలో 38 క్యూసెక్కులు సాగుతుందన్నారు.

Advertisement

Advertisement