హైదరాబాద్: 28°C
వార్తలు

రథోత్సవానికి భారీ బందోబస్తు

Advertisement

ప్రకాశం: సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జులై 1న జరిగే కళ్యాణం, రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సీఐ శ్రీహరి, ఎస్సై సుధీర్ కుమార్ ముందస్తు చర్యలు చేపట్టారు. అదనపు పోలీస్ బలగాలు, రోప్ పార్టీలను రంగంలోకి దించుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Advertisement