PLD: గత ఐదేళ్లలో వినుకొండలో భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై సమగ్ర విచారణ చేయాలని జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. మాజీ MLA బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలను ఆధారాలతో ఇస్తున్నామన్నారు. అసైన్డ్ భూముల, హైటెన్షన్ లైన్ల సమీపంలో నిర్మాణాలపై ప్రత్యేక విచారణ జరపాలన్నారు. వెంకుపాలెంలోని భూమికి అన్ని డీటీసీపీ అనుమతులు ఉన్నాయన్నారు.
వార్తలు
'రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై విచారణ జరపాలి'
Advertisement
Advertisement
Advertisement


