హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎమ్మెల్సీ

Advertisement

ASR: జనసేన పార్టీ ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్ పరిశీలకుడు కొణిదెల నాగబాబు మంగళవారం అరకులోయ మండం చొంపి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడి, పనిదినాలు, వేతనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో మంచినీరు, నీడ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పేదలకు వరమని ఆయన పేర్కన్నారు.

Advertisement

Advertisement