గద్వాలలో జరిగిన AITUC జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా జి. రంగన్న ఎన్నికయ్యారు. కార్మిక సమస్యల పరిష్కారం, చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఆర్టీసీ, ఆశా, అంగన్వాడీ, ఉపాధి హామీ కార్మికులపై తీర్మానాలు ఆమోదించారు.
వార్తలు
గద్వాలలో AITUC నూతన కమిటీ ఎన్నిక
Advertisement
Advertisement
Advertisement


