నంద్యాలలో ఫింగర్ ప్రింట్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఇండ్ల భరత్ కుమార్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రియాంకను 2025లో వివాహం చేసుకున్న భరత్ కుమార్, అదనపు కట్నం కోసం వేధిస్తూ కాపురానికి తీసుకెళ్లడంలేదని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
అదనపు కట్నం వేధింపులు.. ఎస్సైపై కేసు
Advertisement
Advertisement
Advertisement


