GNTR: రాజధానిలో 27 కి.మీ. కృష్ణా రివర్ ఫ్రంట్, 7 దీవులను అభివృద్ధి చేయనున్నారు. దీని కన్సల్టెంట్ ఎంపిక బిడ్లు జులై 3న ముగియనున్నాయి. 2028 పుష్కరాల నాటికి ఉద్దండరాయునిపాలెంలో 3 కి.మీ. రివర్ ఫ్రంట్, 1 కి.మీ. మెరీనాతో పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. పర్యాటక, పర్యావరణ అనుకూలంగా నదీతీరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు.
వార్తలు
వేగంగా రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ పనులు
Advertisement
Advertisement
Advertisement


