హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాధికార సమరభేరికి మాజీ ఎంపీపీ మద్దతు

Advertisement

PDPL: జూలై 5న భువనగిరిలో జరిగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ 'రాజ్యాధికార సమరభేరి' సభకు మాజీ MPP, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తికి పెద్దపల్లి జిల్లా నాయకులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుతో సభకు రాజకీయ, సామాజిక బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు చందర్ యాదవ్, పలువురు పాల్గొన్నారు.

Advertisement

Advertisement