హైదరాబాద్: 28°C
వార్తలు

'సమాచార సేకరణ కమిటీ ప్రక్రియకు మంచి స్పందన'

Advertisement

ASR: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ప్రక్రియకు అరకు పార్లమెంట్‌లో మొదటి రోజు మంచి స్పందన లభించిందని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. రాజకీయ చైతన్యంతో ఉన్న యువత, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ముందుకు వచ్చారన్నారు. రాజకీయ పార్టీలో ఇలాంటి పారదర్శక ప్రక్రియను, దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement