హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేట టిడ్కో గృహాల పరిశీలన

Advertisement

PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన మంగళవారం ఏపీ టిడ్కో గృహ సముదాయాలను సందర్శించి స్థానిక సమస్యలను పరిశీలించారు. భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలపై ప్రజల ఫిర్యాదులు స్వీకరించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement