PPM: సీతానగరం మండలం రేపటివలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు మంగళవారం అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వన్యప్రాణులను రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ కవ్వింపు చర్యలు కానీ పాల్పడవద్దని పరిసర ప్రజలకు తెలియజేశారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ అనునిత్యం వాటి కదలికలను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
వార్తలు
జిల్లాలో ఏనుగుల గుంపు హాల్ చల్
Advertisement
Advertisement
Advertisement


