ADB: ఎస్ఐఆర్ ప్రక్రియ సర్వేలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. సోమవారం నార్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా SIR ప్రక్రియపై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ రావు, గజానంద్ నాయక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వార్తలు
BLAలు అప్రమత్తంగా ఉండాలి: సుగుణ
Advertisement
Advertisement
Advertisement


