హైదరాబాద్: 28°C
వార్తలు

పదవీ విరమణ చేసిన అధికారులకు సన్మానం

Advertisement

ATP: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఉన్నతాధికారులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానంలో ఉమ్మడి అనంతపురం జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. రఘునాథ గుప్తా, లక్ష్మి నరసింహ, రెడ్డప్పను ఘనంగా సత్కరించారు. సుమారు 40 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ వ్యవస్థకు సేవలు అందించి, మంచి పేరుతో విరమణ పొందడం సంతోషకరమన్నారు.

Advertisement

Advertisement