హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి'

Advertisement

SKLM: ఓటర్ల జాబితా సవరణ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారమే ఓటరు సవరణ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.

Advertisement

Advertisement