AKP: వైసీపీ నేతలపై కూటమి నాయకులు వ్యక్తిగత దూషణలు చేయడం తగదని వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. ఎర్రయ్య దొర విమర్శించారు. సోమవారం ఎలమంచిలి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే చౌకబారు విమర్శలకు దిగడం సమంజసంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
వార్తలు
వ్యక్తిగత దూషణలు తగదు
Advertisement
Advertisement
Advertisement


