హైదరాబాద్: 28°C
వ్యాపారం

జూలైలో బ్యాంక్ హాలిడేస్.. ఎన్ని రోజులంటే?

Advertisement

జూలైలో 12 రోజుల పాటు బ్యాంకు సెలవులకు సంబంధించిన జాబితాను RBI విడుదల చేసింది. జూలై 6న మిజోరాంలో MHIP డే, 9న మేఘాలయలో బెహ్ డెయిన్‌ఖ్లామ్ పండగ, 16న ఉత్తరాఖండ్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాల్లో రథయాత్ర, 17న మేఘాలయలో యూ తిరోత్ సింగ్ వర్ధంతి, 22న త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇవి కాకుండా జూలై 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారాలు. 12న రెండో, 25న నాలుగో శనివారం ఉంది.

Advertisement

Advertisement