వోల్టాస్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ నోయల్ టాటా ప్రకటించారు. కంపెనీ 72వ వార్షిక సాధారణ సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల టాటాకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ఆయన.. తాజాగా వోల్టాస్ బాధ్యతల నుంచీ వైదొలుగుతున్నట్లు తెలిపారు. కాగా, 2003 జనవరి 27న వోల్టాస్ బోర్డులో నోయల్ చేరారు.
వ్యాపారం
నోయల్ టాటా కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


