హైదరాబాద్: 28°C
వ్యాపారం

గ్రీస్‌లోనూ అందుబాటులోకి UPI సేవలు

Advertisement

భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు తాజాగా గ్రీస్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం గ్రీస్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. యూరోబ్యాంక్- NIPL భాగస్వామ్యంతో ఈ యూపీఐ సేవలను ప్రారంభించారు. గ్రీస్‌తో కలిపి సింగపూర్, ఫ్రాన్స్, UAE, నేపాల్, మారిషన్, భూటన్, శ్రీలంక, ఖతార్, కంబోడియా సహా మొత్తం 10 దేశాల్లో UPI సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Advertisement