సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
✦ సుకన్య సమృద్ధి యోజన(SSY)- 8.2%
✦ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)- 7.1%
✦ కిసాన్ వికాస్ పత్ర- 7.5%
✦ మూడేళ్ల టర్మ్ డిపాజిట్- 7.1%
✦ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్- 7.7%
✦ పోస్టాఫీసు పొదుపు డిపాజిట్ పథకాలు- 4%
✦ మంత్లీ సేవింగ్స్ పథకం- 7.4%
వ్యాపారం
పీపీఎఫ్ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఖరారు
Advertisement
Advertisement
Advertisement


