ఇటీవల కాలంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు RBI వెల్లడించింది. ఈ మేరకు వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల చేసింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పసిడి దిగుమతులు మరింత తగ్గినట్లు తెలిపింది. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థతోనే దేశీయ ఆర్థిక రంగం స్థిరంగా ఉందని RBI స్పష్టం చేసింది. కాగా, ఏఐ ఆధారిత సైబర్ దాడులు పెద్ద సవాల్‌గా మారాయని నివేదికలో పేర్కొంది.
వ్యాపారం
బంగారం దిగుమతులు తగ్గాయ్: RBI
Advertisement
Advertisement
Advertisement


