హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: ఓటు హక్కును కాపాడుకోవాలి: కేకే మహేందర్ రెడ్డి

Advertisement

SRCL: సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా SIR ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాలని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఓట్లను కూడా కాపాడుకోవాలని కోరారు. ఓటు హక్కు ప్రభుత్వ పథకాలకు కీలకమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement