హైదరాబాద్: 28°C
వ్యాపారం

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్

Advertisement

కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఉపసంహరణల పరిమితి సంఖ్యను ఈపీఎఫ్‌వో పెంచింది. ఏడాది సర్వీసు దాటాక అనారోగ్యానికి ఏడాదికి 3 సార్లు, చదువుకు 10 సార్లు, పెళ్లికి 5 సార్లు క్లెయిమ్ చేయవచ్చు. ఇక ఇల్లు కొనుగోలు, నిర్మాణానికి గతంలో 2 సార్లు మాత్రమే ఛాన్స్ ఉండగా.. ఇకపై మొత్తం సర్వీసులో 5 సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు. అయితే కనీస నిల్వ 25% మినహాయించి ఈ నగదు ఇస్తారు.

Advertisement

Advertisement