ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ షేర్ల బైబ్యాక్ ప్రక్రియ చేపట్టనుంది. రూ.5,632.8 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. బైబ్యాక్ ప్రక్రియ జూలై 1న ప్రారంభమై.. జూలై 7న ముగియనుంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.12,000 చొప్పున మొత్తం 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది.
వ్యాపారం
జూలై 1న బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల షేర్ల బైబ్యాక్
Advertisement
Advertisement
Advertisement


