పెరిగిన ఉష్ణోగ్రతలతో లేయర్ కోళ్లు భారీగా చనిపోయాయి. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధంతో దాణా ధరలు కూడా పెరిగాయి. ఈ ప్రభావంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. 10 రోజుల క్రితం ట్రే(30 గుడ్లు) రూ.180 ఉండగా.. ఇప్పుడు రూ.200కు చేరింది. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డు రూ.6.60 పలకడంతో రిటేల్‌గా కిరాణా దుకాణాల్లో రూ.7-రూ.8కి విక్రయిస్తున్నారు.
వ్యాపారం
BIG ALERT: భారీగా పెరిగిన ధరలు
Advertisement
Advertisement
Advertisement


