అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ వల్ల నాణ్యత పడిపోవడంతో తిరిగి 350 మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తిరిగి నియమించుకుంది. కార్ల తయారీలో క్లిష్టమైన డిజైన్ లోపాలను ఆటోమేటెడ్ ఏఐ టూల్స్ సరిగ్గా గుర్తించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగులను నియమించుకున్న తర్వాత ఏఐ, ఇంజనీర్లు కలిసి పని చేసి లోపాలను సరిచేసినట్లు చెప్పారు.
వ్యాపారం
ఉద్యోగులను తిరిగి నియమించుకున్న ఫోర్డ్.. ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement


