హైదరాబాద్: 28°C
వ్యాపారం

హోమ్ లోన్ బ్యాంకు మారుతున్నారా?

Advertisement

తక్కువ వడ్డీ రేటు అనగానే హోమ్ లోన్ వేరే బ్యాంకుకు మార్చాలని అనుకోవడం సహజం. దీనివల్ల వడ్డీ భారం, EMI తగ్గుతుందని ఆశపడతారు. ముఖ్యంగా లోన్ తీర్చడానికి ఇంకా చాలా ఏళ్ల వ్యవధి ఉన్నప్పుడు ఈ బదిలీ మంచిదే. అయితే కేవలం ప్రకటనల్లో కనిపించే వడ్డీ రేట్లను చూసి నిర్ణయం తీసుకోకూడదని.. అన్ని ఖర్చులూ కలిపాక నిజంగా డబ్బు ఆదా అవుతుందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement