హైదరాబాద్: 28°C
వార్తలు

గుమ్మడిదలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

Advertisement

SRD : గుమ్మడిదల మండలంలోని మంబాపూర్, నల్లవల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డి గూడెం, అనంతారం, కానుకుంట గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద రూ.70 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

Advertisement

Advertisement