హైదరాబాద్: 28°C
వార్తలు

'సిరిసిల్లలో పల్స్ పోలియోకు 94% లక్ష్యసాధన'

Advertisement

SRCL: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 0–5 సంవత్సరాల లోపు 41,147 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆదివారం సాయంత్రం వరకు 38,678 మందికి చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎంజేలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు ఇవాళ, రేపు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement