హైదరాబాద్: 28°C
వార్తలు

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

Advertisement

NGKL: పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా సందర్శించి విద్య, వసతి, ఆహారం, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం, అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Advertisement