ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 270 హ్యామ్ రోడ్ల నిర్మాణానికి జూలై 2న టెండర్లు ఆహ్వానించనున్నారు. మొత్తం 841.03 కిలోమీటర్ల మేర రహదారులను రూ.732.47 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. టెండర్లు ఖరారైన తర్వాత 30 నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు.
వార్తలు
జూలై 2న ఉమ్మడి జిల్లాలో టెండర్లు
Advertisement
Advertisement
Advertisement


