హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగాల్‌లో 'యోగి' స్టయిల్‌ గుండా బిల్లు!

Advertisement

బెంగాల్ సీఎం సువేందు అధికారి మరో కీలక బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. సీఎం యోగి యూపీలో తీసుకువచ్చినట్లే 'సేప్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్-2026'ను బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే.. అల్లర్ల పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే ఆ నష్టానికి సంబంధించిన నగదును నిందితుల నుంచే వసూలు చేస్తారు.

Advertisement

Advertisement