హైదరాబాద్: 28°C
వార్తలు

ఏరువాక పౌర్ణమి వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

SS: ఏరువాక పౌర్ణమి సందర్భంగా కదిరి నియోజకవర్గంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షిస్తూ రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల కష్టానికి తగిన ఫలితాలు దక్కి పంటలు సమృద్ధిగా పండాలని కోరారు.

Advertisement

Advertisement