హైదరాబాద్: 28°C
వార్తలు

సీపీఎం నేత శంకరరావుకు మాతృవియోగం

Advertisement

VSP: ఆరిలోవ సీపీఎం నాయకుడు పి. శంకరరావు తల్లి సావిత్రమ్మ గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం ఆమె భౌతికదేహానికి పార్టీ నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు జ్యోతిబసు దేహదాన ప్రోత్సాహక సంస్థ సహకారంతో సావిత్రమ్మ భౌతికదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనాటమీ విభాగానికి దానం చేశారు.

Advertisement

Advertisement