హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ములుగు మున్సిపల్ కౌన్సిల్ భేటీ

Advertisement

MLG: ములుగు మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరగనుంది. ఛైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisement

Advertisement