హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందాలి: కలెక్టర్

Advertisement

GDWL: జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, వసతి గృహాలను తరచూ సందర్శించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలని ఆయన ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులు మరియు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Advertisement

Advertisement