హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పెండింగ్ జీతాల కోసం కలెక్టరేట్ ముట్టడి

Advertisement

MLG: గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో అక్కడే నిరసన కొనసాగించారు. పీఎఫ్, ఈఎస్ఐ, బీమావంటి హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతరం ఏఓ రాజ్‌కుమార్, డీపీవో వెంకయ్యకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Advertisement