హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజావాణి పిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

Advertisement

NZM: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు అధికారులను ఆదేశించారు. నేడు ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించలన్నారు.

Advertisement

Advertisement