హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఐ నిఘాతో హైవేపై వాహనాల పర్యవేక్షణ

Advertisement

MLG: జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి-163పై వాహనాల తనిఖీలకు రవాణా శాఖ ఏఐ సాంకేతికతను వినియోగిస్తోంది. అత్యాధునిక ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల ద్వారా ఒక్క ఫొటోతోనే వాహనం పూర్తి వివరాలు గుర్తించే విధానం అమల్లోకి వస్తోంది. అక్రమ రవాణా, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై నిఘా కోసం నెల రోజులుగా ట్రయల్ రన్ కొనసాగుతోంది.

Advertisement

Advertisement