AP: గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. వికసిత్ భారత్ యోజనలో ఏపీ ముందంజలో ఉందని పేర్కొంది. జులై 2న తిరుపతిలో VBGRAMJI జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా AP ఎన్నికైంది. మరోవైపు PMGSY నాణ్యతలో APకి అగ్రస్థానం దక్కింది. అలాగే ఏపీ రుణ ప్రణాళికను కేంద్రం ప్రశంసించింది. PMGSY పనులు వేగవంతం చేయాలని సూచించింది.
వార్తలు
గ్రామీణాభివృద్ధిలో APకి కేంద్రం ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement


