హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది'

Advertisement

JGL: బీర్పూర్ మండలంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులను అభినందించి వారికి చీరలు బహూకరించారు. అనంతరం రేకులపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన నల్ల పోచమ్మ తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు.

Advertisement

Advertisement