హైదరాబాద్: 28°C
వ్యాపారం

రికార్డు స్థాయిలో పాత బంగారం విక్రయాలు

Advertisement

పసిడి ధరల్లో వస్తున్న భారీ మార్పులు సరికొత్త ట్రెండ్‌కు దారితీశాయి. రేట్ల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాత బంగారం విక్రయాలు పెరిగాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనే ప్రజలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడే లాభాలు అందుకోవాలనే ఆశతోనే వినియోగదారులు పాత నగలను భారీగా అమ్ముతున్నారు.

Advertisement

Advertisement