హైదరాబాద్: 28°C
వ్యాపారం

మారనున్న పీఎఫ్, పింఛను రూల్స్!

Advertisement

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సరికొత్త ఉద్యోగుల భవిష్య నిధి(EPF)-2026, ఉద్యోగుల పింఛను పథకం(EPS)-2026లను తీసుకురానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995 పథకాల స్థానంలో ఇవి రానున్నాయి. ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీ బోర్డు ఇప్పటికే వీటికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ కొత్త పథకాలను జులై 1న నోటిఫై చేసే అవకాశం ఉంది.

Advertisement

Advertisement